(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 206

॥ శ్రీః ॥
1.206. అధ్యాయః 206
Mahabharata - Adi Parva - Chapter Topics
భీమార్జునాశ్యాం ద్రౌపద్యాః భిక్షేత్యావేదనే కుంత్యా పంచానాం సహ భోజనానుజ్ఞా॥ 1 ॥
పశ్చాత్ ద్రౌపదీదర్శనేన చింతాన్వితాయాం కుంత్యాం యుధిష్ఠిరార్జునయోః సంవాదః॥ 2 ॥
ద్వైపాయనవచఃస్మరణేన సర్వేషాం ద్రౌపదీ భార్యేతి యుధిష్ఠిరనిశ్చయః॥ 3 ॥
జనమేజయేన కృష్ణస్య కార్ముకానారోపణే కారణప్రశ్నే పాండవార్థమితి వైశంపాయనస్యోత్తరం॥ 4 ॥
కులాలశాలాంప్రతి శ్రీకృష్ణస్యాగమనం॥ 5 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-206-0x(1144)(9111)
గత్వా తు తాం భార్గవకర్మశాలాం
పార్థౌ పృథాం ప్రాప్య మహానుభావౌ।
తాం యాజ్ఞసేనీం పరమప్రతీతౌ
భిక్షేత్యథావేదయతాం నరాగ్ర్యౌ॥ 1-206-1(9112)
కుటీగతా సా త్వనవేక్ష్య పుత్రౌ
ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే।
పశ్చాచ్చ కుంతీ ప్రసమీక్ష్య కృష్ణాం
కష్టం మయా భాషితమిత్యువాచ॥ 1-206-2(9113)
సాఽధర్మభీతా పరిచింతయంతీ
తాం యాజ్ఞసేనీం పరమప్రతీతాం।
పాణౌ గృహీత్వోపజగామ కుంతీ
యుధిష్ఠిరం వాక్యమువాచ చేదం॥ 1-206-3(9114)
కుంత్యువాచ। 1-206-4x(1145)
ఇయం తు కన్యా ద్రుపదస్య రాజ్ఞ-
స్తవానుజాభ్యాం మయి సంనిసృష్టా।
యథోచితం పుత్ర మయాఽపి చోక్తం
సమేత్య భుంక్తేతి నృప ప్రమాదాత్॥ 1-206-4(9115)
మయా కథం నానృతముక్తమద్య
భవేత్కురూణామృషభ బ్రవీహి।
పంచాలరాజస్య సుతామధర్మో
న చోపవర్తేత న విభ్రమేచ్చ॥ 1-206-5(9116)
వైశంపాయన ఉవాచ। 1-206-6x(1146)
స ఏవముక్తో మతిమాన్నృవీరో
మాత్రా ముహూర్తం తు విచింత్య రాజా।
కుంతీం సమాశ్వాస్య కురుప్రవీరో
ధనంజయం వాక్యమిదం బభాషే॥ 1-206-6(9117)
త్వయా జితా ఫాల్గున యాజ్ఞసేనీ
త్వయైవ శోభిష్యతి రాజపుత్రీ।
ప్రజ్వాల్యతామగ్నిరమిత్రసాహ
గృహాణ పాణిం విధివత్త్వమస్యాః॥ 1-206-7(9118)
అర్జున ఉవాచ। 1-206-8x(1147)
మా మాం నరేంద్ర త్వమధర్మభాజం
కృథా న ధర్మోఽయమశిష్టదృష్టః।
భవాన్నివేశ్యః ప్రథమం తతోఽయం
భీమో మహాబాహురచింత్యకర్మా॥ 1-206-8(9119)
అహం తతో నకులోఽనంతరం మే
పశ్చాదయం సహదేవస్తరస్వీ।
వృకోదరోఽహం చ యమౌ చ రాజ-
న్నియం చ కన్యా భవతో నియోజ్యాః॥ 1-206-9(9120)
ఏవం గతే యత్కరణీయమత్ర
ధర్ంయం యశస్యం కురు తద్విచింత్య।
పాంచాలరాజస్య హితం చ యత్స్యా-
త్ప్రశాధి సర్వే స్మ వశే స్థితాస్తే॥ 1-206-10(9121)
వైశంపాయన ఉవాచ। 1-206-11x(1148)
జిష్ణోర్వచనమాజ్ఞాయ భక్తిస్నేహసమన్వితం।
దృష్టిం నివేశయామాసుః పాంచాల్యాం పాండునందనాః॥ 1-206-11(9122)
దృష్ట్వా తే తత్ర పశ్యంతీం సర్వే కృష్ణాం యశస్వినీం।
సంప్రేక్ష్యాన్యోన్యమాసీనా హృదయైస్తామధారయన్॥ 1-206-12(9123)
తేషాం తు ద్రౌపదీం దృష్ట్వా సర్వేషామమితౌజసాం।
సంప్రమథ్యేంద్రియగ్రామం ప్రాదురాసీన్మనోభవః॥ 1-206-13(9124)
కాంయం హి రూపం పాంచాల్యా విధాత్రా విహితం స్వయం।
బభూవాధికమన్యాభ్యః సర్వభూతమనోహరం॥ 1-206-14(9125)
తేషామాకారభావజ్ఞః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ద్వైపాయనవచః కృత్స్నం సస్మార మనుజర్షభః॥ 1-206-15(9126)
అబ్రవీత్సహితాన్భ్రాతౄన్మిథో భేదభయాన్నృపః।
సర్వేషాం ద్రౌపదీ భార్యా భవిష్యతి హి నః శుభా॥ 1-206-16(9127)
`జనమేజయ ఉవాచ। 1-206-17x(1149)
సతాఽపి శక్తేన చ కేశవేన
సజ్యం ధనుస్తన్న కృతం కిమర్థం।
విద్ధం చ లక్ష్యం న చ కస్య హేతో-
రాచక్ష్వ తన్మే ద్విపదాం వరిష్ఠ॥ 1-206-17(9128)
వైశంపాయన ఉవాచ। 1-206-18x(1150)
శక్తేన కృష్ణేన చ కార్ముకం త-
న్నారోపితం జ్ఞాతుకామేన పార్థాన్।
పరిశ్రవాదేవ బభూవ లోకే
జీవంతి పార్థా ఇతి నిశ్చయోఽస్య॥ 1-206-18(9129)
అన్యానశక్తాన్నృపతీన్సమీక్ష్య
స్వయంవరే కార్ముకేణోత్తమేన।
ధనంజయస్తద్ధనురేకవీరః
సజ్యం కరోతీత్యభివీక్ష్య కృష్ణః॥ 1-206-19(9130)
ఇతి స్వయం వాసుదేవో విచింత్య
పార్థాన్వివిత్సన్వివిధైరుపాయైః।
న తద్ధనుః సజ్యమియేప కర్తుం
బభూవురస్యేష్టతమా హి పార్థాః॥' 1-206-20(9131)
భ్రాతుర్వచస్తత్ప్రసమీక్ష్య సర్వే
జ్యేష్ఠస్య పాండోస్తనయాస్తదానీం।
తమేవార్థం ధ్యాయమానా మనోభిః
సర్వే చ తే తస్థురదీనసత్వాః॥ 1-206-21(9132)
వృష్ణిప్రవీరస్తు కురుప్రవీరా-
నాశంసమానః సహరౌహిణేయః।
జగామ తాం భార్గవకర్మశాలాం
యత్రాసతే తే పురుషప్రవీరాః॥ 1-206-22(9133)
తత్రోపవిష్టం పృథుదీర్ఘబాహుం
దదర్శ కృష్ణః సహరౌహిణేయః।
అజాతశత్రుం పరివార్య తాంశ్చా-
ప్యుపోపవిష్టాంజ్వలనప్రకాశాన్॥ 1-206-23(9134)
తతోఽబ్రవీద్వాసుదేవోఽభిగంయ
కుంతీసుతం ధర్మభృతాం వరిష్ఠం।
కృష్ణోఽహమస్మీతి నిపీడ్య పాదౌ
యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః॥ 1-206-24(9135)
తథైవ తస్యాప్యను రౌహిణేయ-
స్తౌ చాపి హృష్టాః కురవోఽభ్యనందన।
పితృష్వసుశ్చాపి యదుప్రవీరా-
వగృహ్ణతాం భారతముఖ్య పాదౌ॥ 1-206-25(9136)
అజాతశత్రుశ్చ కురుప్రవీరః
పప్రచ్ఛ కృష్ణం కుశలం విలోక్య।
కథం వయం వాసుదేవ త్వయేహ
గూఢా వసంతో విదితాశ్చ సర్వే॥ 1-206-26(9137)
తమబ్రవీద్వాసుదేవః ప్రహస్య
గూఢోఽప్యగ్నిర్జ్ఞాయత ఏవ రాజన్।
తం విక్రమం పాండవేయానతీత్య
కోఽన్యః కర్తా విద్యతే మానుషేషు॥ 1-206-27(9138)
దిష్ట్యా సర్వే పావకాద్విప్రముక్తా
యూయం ఘోరాత్పాండవాః శత్రుసాహాః।
దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్రః
సహామాత్యో న సకామోఽభవిష్యత్॥ 1-206-28(9139)
భద్రం వోఽస్తు నిహితం యద్గుహాయాం
వివర్ధధ్వం జ్వలనా ఇవైధమానాః।
మా వో విద్యుః పార్థివాః కేచిదేవ
యాస్యావహే శిబిరాయైవ తావత్।
సోఽనుజ్ఞాతః పాండవేనావ్యయశ్రీః 1-206-29(9140)
1-206-29f"
ప్రాయాచ్ఛీఘ్రం బలదేవేన సార్ధం॥ ॥

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి షడధికద్విశతతమోఽధ్యాయః॥ 206 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-206-12 దృష్ట్వా తే తత్ర తిష్ఠంతీ ఇతి ఙ. పాఠః॥
1-206-29 యద్భద్రం గుహాయాం బుద్ధౌ వో నిహితం తద్వోస్తు॥
షడధికద్విశతతమోఽధ్యాయః॥ 206 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.